Harish Rao Will Join Congress Party Before 2019 Elections | Oneindia Telugu

2017-09-06 1,240

Congress leader and MLC Komatireddy Rajagopal Reddy on Tuesday said that Minister Harish Rao is unhappy with Chief Minister KCR and he will join Congress Party before 2019 elections.
తెలంగాణ మంత్రి హరీష్ రావు గురించి కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.అధికార పార్టీలో ఉన్న మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.